వార్తలకు తిరిగి వెళ్లండి

అంతపురం జిల్లా శెట్టూరులో ప్రహరీ కూలి హర్షవర్ధన్‌తేజ అనే 12 ఏళ్ల విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరూ ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులు.
బహిర్భూమికి వెళ్లి తిరిగొస్తుండగా గాలులకు ప్రహరీ కూలి వారిపై పడింది. అక్షయ్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వసతి గృహ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

