Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో రెండేళ్ల బాలుడి మృతదేహం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:27 AM మెదక్General
చెరువులో రెండేళ్ల బాలుడి మృతదేహం - Udayam
సంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో అదృశ్యమైన రెండేళ్ల మహతేజ్‌ సమీపంలోని గురువాయికుంట చెరువులో మృతిచెందిన స్థితిలో కనిపించాడు. శనివారం సాయంత్రం కనిపించకుండా పోయిన బాలుడి ఆచూకీ రాత్రి లభించింది. ఇంటికి 200 మీటర్ల దూరంలోని చెరువు వద్దకు బాలుడు ఒంటరిగా ఎలా వెళ్లాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...