Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి: బాలికపై బ్లేడ్‌ దాడి

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:45 AM తిరుపతిGeneral
తిరుపతి: బాలికపై బ్లేడ్‌ దాడి - Udayam
తిరుపతి జీవకోనలో 16 ఏళ్ల బాలిక సుప్రియపై దుండగులు బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గాయపడిన బాలికను స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. బాలికపై గతంలోనూ యాసిడ్‌తో దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజా దాడికి కారణాలు, నిందితుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...