Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ది పారడైజ్'కు భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ట్రే డ్ వర్గాల అంచనా

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 3:24 PM ఆల్ ఇండియా వినోదం
ది పారడైజ్'కు భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ట్రే డ్ వర్గాల అంచనా - Udayam Digital
నాని నటిస్తున్న 'ది పారడైజ్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజాం హక్కులు సుమారు రూ.37 కోట్లకు ఖరారైనట్లు, ఆంధ్రలో సుమారు రూ.35 కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని సమాచారం. అయితే ఈ వివరాలపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సెప్టెంబర్ 24న సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...