Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిలియన్ డాలర్ల దిశగా 'ది ఒడిస్సీ'

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 03, 2026 3:19 PM ఆల్ ఇండియా వినోదం
బిలియన్ డాలర్ల దిశగా 'ది ఒడిస్సీ' - Udayam Digital
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలోని 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా మూడు వారాల్లో 911 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. దక్షిణ కొరియా, చైనా, జపాన్‌లో విడుదల ఇంకా మిగిలి ఉండటంతో సినిమా త్వరలోనే 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ప్రపంచవ్యాప్తంగా 927 మిలియన్ డాలర్లతో ఈ చిత్రాన్ని అధిగమించింది.

Comments

G
Loading comments...