వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్‌ఆర్టీసీలో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,604 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, అర్హుల కొరతతో 139 పోస్టులు ఖాళీగా మిగిలాయి.
ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్ అటెస్టేషన్ ఫామ్ పూర్తి చేయాలి. ధ్రువీకరించిన పత్రాలను ఆగస్టు 17న సంబంధిత కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...
