వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఆదర్శ్ నగర్ కాలనీలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల నిర్వహణ కు భక్తులు ఘనంగా శ్రీకారం చుట్టారు. దేవీ నవరాత్రులను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకు నేందుకు గాను కాలనీకి చెందిన మహిళలందరూ కలిసి శుక్రవారం
అమ్మవారి ఉత్సవ కర్ర (స్తంభం) స్థాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు రాబోయే దేవీ నవరాత్రులను ఆదర్శ్ నగర్‌లో ఇప్పుడే ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
Comments
Loading comments...

