Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1,501 పోస్టులకు టీజీపీఎస్సీ కసరత్తు

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Aug 06, 2026 2:40 PM హైదరాబాద్ఉద్యోగాలు
1,501 పోస్టులకు టీజీపీఎస్సీ కసరత్తు - Udayam Digital
టీజీపీఎస్సీ 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 108 అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. పోలీస్ నియామకాలు, యూపీఎస్సీ, టెన్త్, ఇంటర్, గ్రూప్స్, ఈఏపీసెట్ పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...