Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGPSC ఉద్యోగ నోటిఫికేషన్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 11, 2026 10:57 AM జాతీయంఉద్యోగాలు
TGPSC ఉద్యోగ నోటిఫికేషన్ - Udayam
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో 7 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు TGPSC నోటిఫికేషన్ ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 17. అర్హత గల అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది.

Comments

G
Loading comments...