Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TG-SET-2026 నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 29, 2026 5:00 PM హైదరాబాద్General
TG-SET-2026 నోటిఫికేషన్ విడుదల - Udayam
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET-2026) నోటిఫికేషన్ విడుదలైంది. పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.3,000 వరకు లేట్ ఫీజుతో సెప్టెంబర్ 12 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుల సవరణకు సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ కల్పించనున్నారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటాయి.

Comments

G
Loading comments...