వార్తలకు తిరిగి వెళ్లండి
టీయూలో NSS డే వేడుకలను గురువారం నిర్వహించారు.ఈ ముఖ్య అతిథిగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి హాజరయ్యారు. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నో ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొందన్నారు. దేశ అభివృద్ధి జరగాలంటే సామాజికంగా
సాంస్కృతికపరంగా ప్రజల్లో చైతన్యం కలగడానికి జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. NSS, కోఆర్డినేటర్ అపర్ణ, ప్రిన్సిపల్ రాంబాబు పాల్గొన్నారు.
Comments
Loading comments...

