వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ నూతన క్రీడా భవన నిర్మాణ పనులను ఉపకులపతి ప్రొఫెసర్ టి.యాదగిరిరావు మంగళవారం పరిశీలించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరితో కలిసి పనులు పురోగతిని సమీక్షించారు. నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యుడు ప్రొఫెసర్ ఆంజనేయులు, స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్, ఇంజినీర్ వినోద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

