Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెయూ లో ప్రశాంతంగా ఎంఈడీ బ్యాక్ లాగ్ పరీక్షలు

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:06 PM నిజామాబాద్General
తెయూ లో ప్రశాంతంగా ఎంఈడీ బ్యాక్ లాగ్ పరీక్షలు - Udayam
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ I, II, III, IV సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డైరెక్టర్, ఆడిట్ సెల్ ఆచార్య జి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం జరిగిన పరీక్షలకు ఇద్దరు విద్యార్థులకుగానూ ఇద్దరూ హాజరయ్యారని వెల్లడించారు.

Comments

G
Loading comments...