వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో కోర్టు హాలులోకి రాలేకపోయిన నిందితుడి వద్దకే వెళ్లి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయమూర్తి ఆదిలాబాద్ కోర్టులో సోమవారం వాంగ్మూలం నమోదు చేశారు. దృష్టిలోపంతో బాధపడుతున్న నిందితుడు వాహనంలోనే ఉన్నాడు.
2020లో నమోదైన అట్రాసిటీ కేసు విచారణలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన వద్దకే వెళ్లి వాంగ్మూలం నమోదు చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు.
Comments
Loading comments...

