వార్తలకు తిరిగి వెళ్లండి

చండీగఢ్‌లోని సెక్టార్-43 బస్ టెర్మినస్ సమీపంలో పేలుడు పదార్థాలు, పిస్టల్‌తో ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లు, వైర్లు సహా ఐఈడీ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది సత్నామ్ సత్తాతో సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

