Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సెప్టెంబర్‌ 2 నుంచి బీఆర్‌ఎస్‌ నిరసనలు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 11:27 AM హైదరాబాద్General
సెప్టెంబర్‌ 2 నుంచి తెలంగాణవ్యాప్తంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత సమస్యలపై నిరసనలు చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్‌ తెలిపింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు బీఆర్‌ఎస్‌ పేర్కొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ అంశాలతో పాటు ఇతర సమస్యలపై కూడా ఉద్యమం చేపట్టాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

Comments

G
Loading comments...