Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం: ఎగ్జిబిషన్‌లో ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:11 AM కోనసీమGeneral
అమలాపురం: ఎగ్జిబిషన్‌లో ప్రమాదం - Udayam
అమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ప్రమాదంలో మల్లాడి సత్తిబాబు, 45, మృతి చెందారు. ఎగ్జిబిషన్ ముగియడంతో జెయింట్ వీల్ తొలగిస్తుండగా ఆయన ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడ్డారు. తీవ్రగాయాలైన సత్తిబాబును కాకినాడ GGHకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టౌన్ CI వీరబాబు తెలిపారు.

Comments

G
Loading comments...