వార్తలకు తిరిగి వెళ్లండి

హార్ముజ్ జలసంధిని ‘న్యూ యూఎస్ టెరిటరీ’గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ట్రూత్ సోషల్‌లో చిత్రం పంచుకున్నారు. ఆగస్టు 18న కూడా ఇదే చిత్రాన్ని పోస్టు చేశారు.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్‌పై ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Comments
Loading comments...

