వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రకటన బోర్డులకు బహిరంగ టెండర్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసి, అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
టెండర్ లేకుండానే ప్రకటన బోర్డుల నుంచి వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం కలగకుండా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

