వార్తలకు తిరిగి వెళ్లండి

భూపతిపాలెం ప్రాజెక్టు కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రైతులు పోలవరం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనపై స్పందించిన కలెక్టర్ కె. దినేశ్ కుమార్ వారితో నెలపైనే కూర్చొని సమస్యపై చర్చించారు.
సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

