వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరిలో ఈ నెల 26న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కృష్ణవేణి ఫౌండేషన్ చైర్మన్ సూరారపు కృష్ణవేణి తెలిపారు. సింధు హాస్పిటల్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో ఫౌండేషన్, శంకరయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో శిబిరం నిర్వహించనున్నారు.
క్యాన్సర్, గుండె, స్త్రీల ఆరోగ్య సమస్యలకు ప్రముఖ వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించనుంది. శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించబడతాయి.
Comments
Loading comments...

