Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25న సర్వసభ్య సమావేశానికి ఎమ్మల్యే

Follow Udayam on Google
Harika Aug 24, 2026 5:14 PM సూర్యాపేటGeneral
25న సర్వసభ్య సమావేశానికి ఎమ్మల్యే - Udayam
ఈ నెల 25న జాజిరెడ్డిగూడెం, అర్వపల్లిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించే సర్వసభ్య సమావేశానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ హాజరుకానున్నట్లు ఎంపీడీవో ఝాన్సీ తెలిపారు. అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో సమావేశానికి హాజరు కావాలని కోరారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నందున వారు హాజరై చెక్కులు పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...