వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరంలో సోమవారం నిర్వహించిన PGRSకు 185 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌కు మరో 35 దరఖాస్తులు రాగా, కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.
పేరంతాలపల్లి, పొల్లూరు పర్యాటక ప్రాంతాల్లో ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు అనుమతివ్వాలని గిరిజన యువకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

