Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ రేషన్‌ కార్డుతో ఉపయోగాలు ఎన్నో: యశస్విని రెడ్డి

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:59 PM వరంగల్General
స్మార్ట్‌ రేషన్‌ కార్డుతో ఉపయోగాలు ఎన్నో: యశస్విని రెడ్డి - Udayam
రాయపర్తి మండలంలోని 40 గ్రామాల లబ్ధిదారులకు సోమవారం స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. రాయపర్తి రైతువేదికలో MRO శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు బహుళ ప్రయోజనాలు కల్పించేందుకే స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో కార్డులతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...