వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుమ్మడి నరసయ్య అన్నారు.
పాలకులు నిర్లక్ష్యాన్ని విడనాడి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments
Loading comments...

