వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 27న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. Sparrow Solutions, Shriram Life Insurance సంస్థలు పాల్గొంటాయి. ఇంటర్, డిగ్రీ అర్హతతో 19–45 ఏళ్ల వారు అర్హులు.
టెలీ మార్కెటింగ్, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, సేల్స్ మేనేజర్ పోస్టులకు ఎంపిక ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు https://bit.ly/ncsregister-wg ద్వారా సంప్రదించాలి.
Comments
Loading comments...

