వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పోగొట్టుకున్న రూ.35.54 లక్షల విలువైన 161 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సోమవారం బాధితులకు అందజేశారు. జనవరి నుంచి ఆగస్టు 23 వరకు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ మొత్తం 417 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు.
ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలని, సెకండ్‌హ్యాండ్ ఫోన్ కొనుగోలుకు ముందు కేవైఎం ద్వారా ఐఎంఈఐ నంబర్‌ను తనిఖీ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

