Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూనవరంలో CMRF చెక్కు అందజేత

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 5:11 PM తూర్పుగోదావరి General
కూనవరంలో CMRF చెక్కు అందజేత - Udayam
సీతానగరం మండలం కూనవరానికి చెందిన అయిల వెంకట రామారావుకు వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.1.50 లక్షల CMRF చెక్కును సోమవారం అందజేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబానికి చెక్కును అందించారు. పేదలకు మెరుగైన వైద్య సాయం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆమె పేర్కొంది.

Comments

G
Loading comments...