Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్లపై ఒత్తిడి ఆపాలి

Follow Udayam on Google
Harika Aug 24, 2026 5:01 PM వరంగల్General
ఆశా వర్కర్లపై ఒత్తిడి ఆపాలి - Udayam
బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు, ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కాలువల లలిత ప్రభుత్వం అదనపు పనుల పేరుతో ఆశా వర్కర్లపై ఒత్తిడి చేయడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న రూ.18 వేల వేతనం అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రేపు హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాకు ఆశా వర్కర్లు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...