Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో మహిళకు బెదిరింపులు.. కేసు నమోదు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:34 AM గుంటూరుGeneral
తెనాలిలో మహిళకు బెదిరింపులు.. కేసు నమోదు - Udayam
తెనాలి సమీపంలోని నందివెలుగులో బంధువుల మధ్య నిర్మాణ వ్యర్థాల తొలగింపు విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తనను చంపుతామని బెదిరించారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెనాలి గ్రామీణ పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...