Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరస్పర దాడుల్లో పది మృతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 6:53 AM జాతీయంGeneral
పరస్పర దాడుల్లో పది మృతి - Udayam
రష్యా, ఉక్రెయిన్‌ పరస్పర దాడుల్లో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు. మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడిలో ఐదుగురు మృతి చెందగా, పదిమంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌ ప్రయోగించిన 320 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని పలు పోర్టులు, ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగాయి. మైకోలైవ్‌, సుమీ, ఖర్కీవ్‌లో పలువురు మృతి చెందగా, క్రమటోర్‌స్క్‌లో గ్లైడ్‌ బాంబుల దాడిలో 22 మంది గాయపడ్డారు.

Comments

G
Loading comments...