Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాత్కాలిక పర్మిట్‌తో మోసం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 02, 2026 7:39 AM హైదరాబాద్General
తాత్కాలిక పర్మిట్‌తో మోసం - Udayam
రాష్ట్రంలో తిరిగే టూరిస్టు బస్సులు తాత్కాలిక పర్మిట్‌ల పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయని రవాణాశాఖ గుర్తించింది. పర్మిట్‌ విధానంలో మార్పులు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 8,500 టూరిస్టు బస్సులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల పేరుతో తక్కువ పన్నులు చెల్లిస్తున్న విధానాన్ని మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...