Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే గ్రామం.. రెండు రాష్ట్రాల మీటర్లు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:30 AM ఆసిఫాబాద్General
ఒకే గ్రామం.. రెండు రాష్ట్రాల మీటర్లు - Udayam
కెరమెరి మండలం మహారాజాగూడలో తెలంగాణ, మహారాష్ట్ర విద్యుత్‌ మీటర్లు ఉన్నాయి. తెలంగాణలో సరఫరా నిలిచినప్పుడు గ్రామస్థులు మహారాష్ట్ర విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. విద్యుత్‌ బిల్లులతో పాటు ఇంటి పన్నులను రెండు ప్రభుత్వాలకు చెల్లిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...