వార్తలకు తిరిగి వెళ్లండి

22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు, అసైన్డ్ భూ సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 30 రోజుల్లో నివేదిక అందించేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

