Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో ఆలయ మార్గం విస్తరణ ప్రణాళిక

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 05, 2026 10:17 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో ఆలయ మార్గం విస్తరణ ప్రణాళిక - Udayam
భద్రాచలం రామాలయం నుంచి గోదావరి స్నానాల రేవు వరకు విశాలమైన మార్గం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నరసింహస్వామి ఆలయం రోడ్డును విస్తరించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మార్గ విస్తరణ కోసం అవసరమైన భూసేకరణ, నష్టపరిహారం, పునరావాస అంశాలను పరిశీలిస్తున్నారు. భక్తుల రాకపోకలు సులభతరం చేసే లక్ష్యంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...