Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 2:21 PM కోనసీమGeneral
అయినవిల్లి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన - Udayam
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మిస్తున్న ఉప ఆలయాలు, నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణ పనులను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉదయ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆలయ కమిటీ చైర్మన్ సూర్యనారాయణమూర్తితో చర్చించారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు.

Comments

G
Loading comments...