Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌ తప్పులను వారానికోసారి బయటపెడతాం: భట్టి

Follow Udayam on Google
Harika Oct 07, 2026 5:48 PM యాదాద్రి భువనగిరిGeneral
బీఆర్‌ఎస్‌ తప్పులను వారానికోసారి బయటపెడతాం: భట్టి - Udayam
యాదాద్రి పవర్ ప్లాంట్‌పై బీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ప్లాంట్‌కు అవసరమైన G9 బొగ్గు సింగరేణి వద్ద లేదని, అయినా బొగ్గు సరఫరా చేస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన తప్పులను వారానికి ఒకసారి ప్రజల ముందు ఉంచుతామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...