Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ కేబినెట్ భేటీలో 12 కీలక అంశాలకు ఆమోదం

Follow Udayam on Google
Harika Oct 07, 2026 5:42 PM అమరావతిGeneral
ఏపీ కేబినెట్ భేటీలో 12 కీలక అంశాలకు ఆమోదం - Udayam
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 12 కీలక అంశాలకు ఆమోదం లభించింది. ఉద్యాన పంటల కోసం రూ.20.62 కోట్లతో APHIMS, సంక్షేమ హాస్టళ్ల డైట్‌ ఛార్జీలకు 10% పెంపు, గిరిజన విద్యార్థులకు IIT-JEE, NEET కోచింగ్‌ సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విద్యా చట్ట సవరణ, విదేశీ యూనివర్సిటీలకు కొత్త పాలసీ, NTR జిల్లాలో భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపారు.

Comments

G
Loading comments...