వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో ‘తల్లికి వందనం’ పథకంలో మరో 58,601 మంది విద్యార్థులను అర్హులుగా చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో రెండో విడతలో మొత్తం 3,29,201 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందనుంది.
పథకం కింద మొత్తం అర్హుల సంఖ్య 68,05,791కి చేరనుంది. రెండో విడత నిధులను దసరాలోపు తల్లుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

