Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UPIపై MDR ఛార్జీలతో లావాదేవీలు తగ్గవు: RBI గవర్నర్

Follow Udayam on Google
Harika Oct 07, 2026 5:06 PM జాతీయంGeneral
UPIపై MDR ఛార్జీలతో లావాదేవీలు తగ్గవు: RBI గవర్నర్ - Udayam
UPI లావాదేవీలపై MDR ఛార్జీలు విధించడం వల్ల ట్రాన్సాక్షన్స్ తగ్గే అవకాశం లేదని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు UPI లావాదేవీల్లో తగ్గుదల కనిపించలేదని, చిన్న మొత్తంలో ఛార్జీలు విధించడం వల్ల ప్రభావం ఉండదని చెప్పారు. రూ.2 వేలకుపైగా లావాదేవీలపై MDR ఛార్జీలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

Comments

G
Loading comments...