Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల ఇళ్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:34 PM జాతీయంGeneral
తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల ఇళ్లు - Udayam
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అదనంగా ఇళ్లు కేటాయించింది. మొత్తం 2 కోట్ల ఇళ్లలో ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షలు మంజూరు చేసింది. ఆవాస్‌ ప్లస్‌ యాప్‌తో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షల ప్రాథమిక సాయం, రూ.1.80 లక్షల అదనపు సాయం, టాయిలెట్‌కు రూ.12 వేలు అందుతాయని చెప్పారు.

Comments

G
Loading comments...