వార్తలకు తిరిగి వెళ్లండి

'తల్లికి వందనం' పథకంలో అర్హత ఉన్నా నగదు అందని వారు ఆగస్టు 3లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు.
కొత్తగా అర్హత సాధించిన విద్యార్థులు, ఒకటో తరగతి, ఇంటర్‌లో చేరిన వారి జాబితాను ఆగస్టు 30న విడుదల చేసి, అదే రోజు తల్లుల ఖాతాల్లో రెండో విడత నగదు జమ చేయనున్నారు.
Comments
Loading comments...
