Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు రాకెట్‌లో తెలుగు ఇంజినీర్‌

Follow Udayam on Google
రాజిత దేవి Jul 29, 2026 6:24 PM సూర్యాపేటGeneral
ప్రైవేటు రాకెట్‌లో తెలుగు ఇంజినీర్‌ - Udayam
మఠంపల్లికి చెందిన యువ ఇంజినీర్‌ సిరిగిరిశెట్టి సాయిధీరజ్‌ దేశీయ తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1’ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌లో హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌గా సేవలందిస్తున్నారు. శ్రీహరికోటలో నెల రోజుల పాటు ప్రయోగ బృందంతో పనిచేసిన ఆయన, నిరంతర ప్రయత్నాలతో అంతరిక్ష రంగంలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నానని తెలిపారు. ఆయన విజయంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...