Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు భాషా దార్శనికుడు తాపీ ధర్మారావుకు ఘన నివాళి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 9:56 PM శ్రీకాకుళంGeneral
తెలుగు భాషా దార్శనికుడు తాపీ ధర్మారావుకు ఘన నివాళి - Udayam
శ్రీకాకుళం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో హెచ్ఎం భరద్వాజ్ అధ్యక్షతన తాపీ ధర్మారావు జయంతి ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా, సాహిత్య, పత్రికా రంగాల్లో అభ్యుదయ భావాలను ప్రచారం చేసిన గొప్ప దార్శనికుడు ఆయననేనని వక్తలు కొనియాడారు. 1900లో తాపీ ఇదే పాఠశాలలో చదవడం విశేషమన్నారు. గిడుగు ప్రభావంతో వాడుక భాషా వాదిగా మారిన ఆయన విగ్రహాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయాలని అరసం జిల్లా అధ్యక్షుడు ధర్మారావు కోరారు.

Comments

G
Loading comments...