Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణతో అనుబంధాన్ని బలోపేతం చేయాలి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:19 AM హైదరాబాద్General
తెలంగాణతో అనుబంధాన్ని బలోపేతం చేయాలి - Udayam
తెలంగాణతో ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ కొనసాగిస్తున్న అనుబంధాన్ని భవిష్యత్‌లో మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా.. ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఛైర్మన్‌ ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌ను కోరారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో చారిత్రక కట్టడాల పరిరక్షణ, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్థ చేస్తున్న విశేష కృషిని గవర్నర్ ప్రశంసించారు.

Comments

G
Loading comments...