Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగుమతుల్లో భారీ వృద్ధి.. పసిడి దిగుమతులు తగ్గాయి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 6:58 PM హైదరాబాద్General
ఎగుమతుల్లో భారీ వృద్ధి.. పసిడి దిగుమతులు తగ్గాయి - Udayam
ఆగస్టులో భారత్‌ ఎగుమతులు 26.12% పెరిగి 43.81 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 14.1% పెరిగి 70.6 బిలియన్‌ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 26.86 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఇంజినీరింగ్, పెట్రోలియం, కెమికల్స్, టెక్స్‌టైల్స్ ఎగుమతులు పెరిగాయి. గత ఆగస్టులో 5.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈసారి 2.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

Comments

G
Loading comments...