Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో మద్యం వినియోగంపై సర్వే

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:28 AM హైదరాబాద్General
తెలంగాణలో మద్యం వినియోగంపై సర్వే - Udayam
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా మద్యం సేవిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉందని, జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఈ వినియోగం అధికంగా నమోదైందని సర్వే వెల్లడించింది.

Comments

G
Loading comments...