వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాతపరీక్ష లేకుండా ప్రత్యక్ష విధానంలో నియామకాలు చేపట్టనుంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
డిగ్రీ, పీజీ, ఎంఫిల్ మార్కులకు 5–15 పాయింట్లు, పీహెచ్డీకి 30 పాయింట్లు కేటాయిస్తారు. 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూ ద్వారా తుది నియామకాలు చేపడతారు.
Comments
Loading comments...

