వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఆర్థికమంత్రుల సమావేశంలో డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యమని, 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. యువతే తెలంగాణకు అతిపెద్ద బలమన్నారు.
Comments
Loading comments...

