Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు 2 లక్షల పీఎం ఆవాస్ ఇళ్లు మంజూరు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 19, 2026 4:44 PM రాజన్న సిరిసిల్లGeneral
తెలంగాణకు 2 లక్షల పీఎం ఆవాస్ ఇళ్లు మంజూరు - Udayam
తెలంగాణకు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ కింద కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి మంజూరు పత్రాన్ని అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.72 వేల ఆర్థిక సహాయం అందించనుంది. తొమ్మిదేళ్ల తర్వాత తెలంగాణకు రూరల్ కోటా కింద ఇళ్లు మంజూరయ్యాయి. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ మంజూరు జరిగింది.

Comments

G
Loading comments...